Sri Surya Ashtottara Shatanama Stotram 2 – శ్రీ సూర్యాష్టోత్తరశతనామ స్తోత్రం – 2

P Madhav Kumar

 సూర్యోఽర్యమా భగస్త్వష్టా పూషార్కః సవితా రవిః |

గభస్తిమానజః కాలో మృత్యుర్ధాతా ప్రభాకరః || ౧ ||

పృథివ్యాపశ్చ తేజశ్చ ఖం వాయుశ్చ పరాయణః |
సోమో బృహస్పతిః శుక్రో బుధోఽంగారక ఏవ చ || ౨ ||

ఇంద్రో వివస్వాన్ దీప్తాంశుః శుచిః శౌరిః శనైశ్చరః |
బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ స్కందో వైశ్రవణో యమః || ౩ ||

వైద్యుతో జాఠరశ్చాగ్నిరైంధనస్తేజసాం పతిః |
ధర్మధ్వజో వేదకర్తా వేదాంగో వేదవాహనః || ౪ ||

కృతం త్రేతా ద్వాపరశ్చ కలిః సర్వామరాశ్రయః |
కలా కాష్ఠా ముహూర్తాశ్చ పక్షా మాసా ఋతుస్తథా || ౫ ||

సంవత్సరకరోఽశ్వత్థః కాలచక్రో విభావసుః |
పురుషః శాశ్వతో యోగీ వ్యక్తావ్యక్తః సనాతనః || ౬ ||

లోకాధ్యక్షః ప్రజాధ్యక్షో విశ్వకర్మా తమోనుదః |
వరుణః సాగరోఽంశుశ్చ జీమూతో జీవనోఽరిహా || ౭ ||

భూతాశ్రయో భూతపతిః సర్వభూతనిషేవితః |
మణిః సువర్ణో భూతాదిః కామదః సర్వతోముఖః || ౮ ||

జయో విశాలో వరదః శీఘ్రగః ప్రాణధారణః |
ధన్వంతరిర్ధూమకేతురాదిదేవోఽదితేః సుతః || ౯ ||

ద్వాదశాత్మారవిందాక్షః పితా మాతా పితామహః |
స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపమ్ || ౧౦ ||

దేహకర్తా ప్రశాంతాత్మా విశ్వాత్మా విశ్వతోముఖః |
చరాచరాత్మా సూక్ష్మాత్మా మైత్రేణ వపుషాన్వితః || ౧౧ ||

ఏతద్వై కీర్తనీయస్య సూర్యస్యైవ మహాత్మనః |
నామ్నామష్టోత్తరశతం ప్రోక్తం శక్రేణ ధీమతా || ౧౨ ||

శక్రాచ్చ నారదః ప్రాప్తో ధౌమ్యశ్చ తదనంతరమ్ |
ధౌమ్యాద్యుధిష్ఠిరః ప్రాప్య సర్వాన్ కామానవాప్తవాన్ || ౧౩ ||

సురపితృగణయక్షసేవితం
హ్యసురనిశాచరసిద్ధవందితమ్ |
వరకనకహుతాశనప్రభం
త్వమపి మనస్యభిధేహి భాస్కరమ్ || ౧౪ ||

సూర్యోదయే యస్తు సమాహితః పఠేత్
స పుత్రలాభం ధనరత్నసంచయాన్ |
లభేత జాతిస్మరతాం సదా నరః
స్మృతిం చ మేధాం చ స విందతే పుమాన్ || ౧౫ ||

ఇమం స్తవం దేవవరస్య యో నరః
ప్రకీర్తయేచ్ఛుద్ధమనాః సమాహితః |
స ముచ్యతే శోకదవాగ్నిసాగరా-
-ల్లభేత కామాన్మనసా యథేప్సితాన్ || ౧౬ ||

ఇతి శ్రీమన్మహాభారతే ఆరణ్యకపర్వణి తృతీయోఽధ్యాయే శ్రీ సూర్యాష్టోత్తరశతనామ స్తోత్రమ్ ||


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat