_*ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప*_
*_శబరిమల ఆలయము మిగతా ఆలయాల మాదిరి కాదు మిగతా ఆలయాల మాదిరి కాదు నెలకి ఐదు రోజులు మాత్రమే పూజ చేయడానికి ఆలయం తెరవబడుతుంది ఆ విధంగా జరిగే శబరిమలైలో ఐదవ రోజు రాత్రి హరివరాసనం పాడి ఆలయం మూస్తారు మూసేముందు అయ్యప్ప శిల పైన నిండుగా విభూది పోసి కుడి చేతిలో రుద్రాక్ష మాల ఎడమ చేతిలో తులసిమాల ఉంచి ఆలయంలో ఉన్న దీపాలు అన్ని ఆర్పేసి ఒకే ఒక దీపం మాత్రం వెలిగించి బయటకు వచ్చి ఆలయ తలుపులు మూసేస్తారు. ఒక నెల తర్వాత మళ్లీ ఆలయం తెరిచేటప్పుడు చూస్తే ఆశ్చర్యం ఏమిటంటే ఆలయంలో వెలిగించిన దీపం వెలుగుతూనే ఉంటుంది కుడి చేతిలో ఉన్న రుద్రాక్ష మాల ఎడమ చేతిలోకి ఎడమ చేతిలో ఉన్న తులసిమాల కుడి చేతిలో ఉంటుంది. ఆలయం తెరిచిన కొద్ది సేపటికే దీపం కొండెక్కుతుంది విభూది మొత్తం కింద పడిపోతుంది ఈ అతిశయం ప్రతినెలా జరుగుతుంది._*