Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

సిరినవ్వుల సీతమ్మ శ్రీరాముడు ఏడమ్మా - శ్రీరామ భజన పాటల లిరిక్స్

 సిరినవ్వుల సీతమ్మ

శ్రీరాముడు ఏడమ్మా

హరేరామ హరేరామ
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

భక్తులందరూ కూడా
నీకు భజనలు చేసాము
భజనలు చేసాము కాపాడగా రావయ్యా

హరేరామ హరేరామ
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

సిరినవ్వుల సీతమ్మ
శ్రీరాముడు ఏడమ్మా

మల్లె మందారం మాలలు అల్లాము
మాలలు అల్లాము నీ మేడలో వేసాము
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

సిరినవ్వుల సీతమ్మ
శ్రీరాముడు ఏడమ్మా

భద్రాచలంలో వెలసిన శ్రీరామా
దయతో రావయ్యా కాపాడగ రావయ్యా
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

శ్రీ సీతారామ మూర్తికి - జై

📢 Follow