దివ్య మహా పడిపూజా విధానం - 1 *శబరిమలలో కేరళ ఆచార ప్రకారం చేసే పడి పూజ*
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

దివ్య మహా పడిపూజా విధానం - 1 *శబరిమలలో కేరళ ఆచార ప్రకారం చేసే పడి పూజ*

P Madhav Kumar


*1. ప్రథమ సోపాన అధిష్ఠాన దేవతా పూజ*


కామక్రోదాది సంహరణార్థం శబరిగిరి సన్నిధౌ సత్యధర్మపరి వేక్షణమధ్యే స్థితాః అష్టాదశ సోపాన దేవతా ముద్దిశ్య దివ్య సోపాన పూజాం అద్యకరిష్యే |


కామ గుణ సంహరణార్థం మారిష దేవతా ముద్దిశ్య ప్రప్రథమ సోపాన అధిష్టాన దేవతా  ప్రీత్యర్థం  కామ దేవతాయై నమః శరాయుధ సహిత సనత్కుమార షోడశోపచార పూజాం కరిష్యే ||


*కమల సంభవ శచీధవ ప్రముఖ నిఖిల బృందారక బృందం | వంద్యమాన సందీప్త దివ్య చరణార విందం శ్రీముకుందం ||*


శ్రీముకుందాయ నమః ధ్యాయామి | ఆవాహయామి |

రత్న ఖచిత సింహాసనం సమర్పయామి | 

పాదయోః పాద్యం సమర్పయామి |

హస్తయోః అర్ఘ్యం సమర్పయామి | 

ముఖే ఆచమనీయం సమర్పయామి | స్నాపయామి | 

పంచామృత స్నానం సమర్పయామి |

శుద్దోదక స్నానం సమర్పయామి |

వస్త్రం యుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం సమర్పయామి | 

దివ్య పరిమళ గంధాం ధారయామి। 

గంధస్యోపరి హరిద్రా చూర్ణకుంకుమం సమర్పయామి | 

పుష్పాణి సమర్పయామి ||


*ప్రథమ సోపాన దేవతాయై నమః పుష్పైః పూజయామి*


*ఓం శ్రీ కుమారాయనమః ఓం శ్రీ సనత్కుమరోభ్యోనమః*


ఓం శరాయుధ హస్తాయ నమః

ఓం కామ హరిణే నమః

ఓం మారిషాయ నమః

ఓం మదన తాపహరాయ నమః

ఓం మన్మథావస్త ద్వంసినే నమః

ఓం సర్వకామ విధ్వంసిణే నమః

ఓం కామాయ నమః

ఓం కామ ప్రధాయ నమః

ఓం కామఘ్నే నమః

ఓం కామకృతే నమః

ఓం కామదేవాయ నమః

ఓం కామపాలాయ నమః

ఓం కామినే నమః

ఓం దర్పాయ నమః

ఓం కందర్పాయ నమః

ఓం కన్నిస్వామియే నమః


ఓం ప్రథమ సోపానాధిష్టాన దేవతాయై నమః |   నానావిధ పరిమళ పత్ర కుసుమా  క్షతాన్ సమర్పయామి | ప్రథమసోపాన దేవతా భ్యోనమః ధూపమాగ్రాపయామి | దీపం దర్శయామి | నైవేద్యం సమర్పయామి। తాంబూలం సమర్పయామి |

కామ గుణ సంహరణార్థం ప్రథమ సోపాన అధిష్టాన దేవతాయై నమః | సనత్కుమారోబ్యో నమః | మోహోన్మాధ , సంతాప శోషణ నిశ్చేష్టాకర భావ సంహరణార్థం ఇక్షు దండ శరహస్త కామదేవాయ నమః | 

సర్వ తత్వాత్మనే నమః | ధూప , దీప నైవేద్య ,  తాంబూలాది సర్వోపచారాం పూజయామి ॥


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow