శేషాచలమే ఇలవైకుంఠం కలియుగ స్వామివి నీవే - వేంకటేశ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

 

రేవతి రాగం
ఆదితాళం
────────────────────────
సాకి...
కల్యాణాద్భుత గాత్రాయా..
కామితార్థ ప్రధాయినే
శ్రీ మద్వేంకట నాధాయా
శ్రీనివాసాయతే నమో నమః

పల్లవి...
శేషాచలమే ఇలవైకుంఠం
కలియుగ స్వామివి నీవే
కంచ దళాక్ష కమలాకాండ
కరుణామూర్తివి నీవే. !! శేషా !!

చరణం...
నీవేశక్తివి నీవేముక్తివి
కాల రూపుడవు నీవే
సత్యము నీవే నిత్యము నీవే
అంతర్యామివి నీవే. !! శేషా !!

చరణం...
నీవే జననము నీవే మరణము
సృష్టి విధాతవు నీవే
నీ నామమే స్మరియించినచో
పునర్జన్మము లేని లేదు. !! శేషా !!

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat