పల్లవి:-
అయ్యప్ప శరణం స్వామి శరణం, శరణం శరణం అయ్యప్ప...
వృచ్చిగతిల్ మాలయికుల్ - శబరిమల జాఏగుం...
మకరాయికుల్ మణికంటూ - మనసెల్లా పులివాగుం...
వృశ్చికమే శబరిమలై యాత్రలకు ఆరంభం ...
మకరంలో సంక్రాంతి జ్యోతికమే శుభతరుణం....
|| అయ్యప్ప శరణం||
1) బాల్యం లో మాలలు వేస్తే భగవంతుడు తానేనంట
తనవారికి తానేనంట అయ్యప్ప - అయ్యప్పా
మనసంతా లగ్నము చేసి , మండలము మహిమలు చేస్తే
తన ఇల్లు కోవెల చేస్తాడయ్యప్పా -అయ్యప్పా
అసత్య దోషాలు ఆనంద బాష్పాలు
భరించు దోషాలు , తరించు జన్మాలు ఓ ఓ ఓ...
||అయ్యప్పా శరణం||
గురువయ్యెను తనేనంట అయ్యప్ప - అయ్యప్పా
సన్యాసం త్యాగం చేసి , బంధాలను విడనాడి
మోక్షానికి తాడేవేస్తాడయ్యప్పా - అయ్యప్పా
జయించు కామాలు, జయించు మొహాలు
జయించు దోషాలు, జయించు జన్మాలు ఓ ఓ ఓ
||అయ్యప్పా శరణం||