ఓం నరసింహ శ్రీ నరసింహ
జయ నరసింహ హరి నరసింహ (2)
ఉగ్ర నరసింహ జ్వాలా నరసింహ
యోగ నరసింహ లక్ష్మి నరసింహ
వైకుంఠపురిలో నరసింహుడుంటే
మా తల్లి శ్రీలక్ష్మి తొడపైనుంటే
చూడగా చాలవు వేయి కన్నులు
చుస్తే తొలగును జన్మ పాపములు
"ఓం నరసింహ "
చూడు చూడు నరసింహుని చూడుసుందరమైన స్వామిని చూడు
సుందరమైన స్వామిని చూడు...
యోగానందుని రూపము చూడు
"ఓం నరసింహ "
చేతిలో ఉన్నా చక్రం చూడుశిరమున ఉన్నా శేషుని చూడు
ఉగ్ర స్వరూపుని ఉగ్రము చూడు
రౌద్ర స్వరూపుని రౌద్రం చూడు
"ఓం నరసింహ "
లిరిక్స్ పంపిన వారు:
P. NAGARAJUSRI RAJYALAKSHMI CHENCHULAKSHMI SAMETHA YOGANANDA LAKSHMI NARASIMHA SWAMY TEMPLE, IKKURRU, NARASARAOPET, PALNADU DISTRICT
