ఆది పరాశక్తివే అమ్మా దుర్గమ్మా - అమ్మవారి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

ఆది పరాశక్తివే అమ్మా దుర్గమ్మా మా మీద జాలీ చూపవే తల్లి దుర్గమ్మా
దసర పండుగొచ్చింది అమ్మా దుర్గమ్మా మా పూజలందుకోవే నువ్వు తల్లి దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా

కంచిలోన కామాక్షివే అమ్మా దుర్గమ్మా  , మధురలోన మీనాక్షి తల్లి దుర్గమ్మా
శ్రీశైలం భ్రమరాంభవే అమ్మా దుర్గమ్మా , అలంపురం జోగులాంబ తల్లి దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
ఆది పరాశక్తివే అమ్మా దుర్గమ్మా మా మీద జాలీ చూపవే తల్లి దుర్గమ్మా
దసర పండుగొచ్చింది అమ్మా దుర్గమ్మా మా పూజలందుకోవే నువ్వు తల్లి దుర్గమ్మా

కాశి అన్నపూర్ణవే అమ్మా దుర్గమ్మా  , బాసరలో సరస్వతి తల్లి దుర్గమ్మా
కలకత్తా  కాళివే అమ్మా దుర్గమ్మా   ,శబరిమలై మంజుమాత తల్లి దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
ఆది పరాశక్తివే అమ్మా దుర్గమ్మా మా మీద జాలీ చూపవే తల్లి దుర్గమ్మా
దసర పండుగొచ్చింది అమ్మా దుర్గమ్మా మా పూజలందుకోవే నువ్వు తల్లి దుర్గమ్మా

మైసూరు చాముండివే అమ్మా దుర్గమ్మా , సమయపురం మారమ్మ తల్లి దుర్గమ్మా
బెజవాడ కొండపైన అమ్మా దుర్గమ్మా   , కర్లపాలెం పెద్దింటమ్మ తల్లి దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా

ఆది పరాశక్తివే అమ్మా దుర్గమ్మా మా మీద జాలీ చూపవే తల్లి దుర్గమ్మా
దసర పండుగొచ్చింది అమ్మా దుర్గమ్మా మా పూజలందుకోవే నువ్వు తల్లి దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
జై జై జై జై జై జై దుర్గమ్మా జైజైజై జైజైజై జైజైజై దుర్గమ్మా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat