నవరాత్రులు: శరన్నవరాత్రులు - విజయదశమి -: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి - Navratri Tenth day, Shri Raaja Rajeswari Devi | శ్రీ రాజ రాజేశ్వరీ దేవి

P Madhav Kumar

 


శరన్నవరాత్రి ఉత్సవములు - శ్రీ రాజరాజేశ్వరీ దేవి

శ్రీ రాజరాజేశ్వరీ

రంగు:  ఆకుపచ్చ
పుష్పం:  ఎర్రని పుష్పాలు
ప్రసాదం:  శాకాన్నం

దసరా నవరాత్రులలో పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి (విజయదశమి)గా అలంకరిస్తారు.

దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి. ఆస్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినది. ధర్మ విజయమునకు సంకేతముగా ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజును మహర్నవమిగా భక్తులు ఉత్సవము జరుపుకుంటారు. సింహ వాహనమును అధీష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపములో ఈ రోజు దర్శనమిస్తుంది.

అహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.

చండీ సప్తశతీ హోమము చేయవలెను.
నివేదన: చిత్రాన్నము, గారెలు, వడపప్పు, పానకము నివేదన చేయవలెను.    

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat