అయ్యప్పో అయ్యప్ప.4.
అభయస్వరూపుడవో అయ్యప్పో అయ్యప్ప.
ఆదుకునే దేవుడవో అయ్యప్పో అయ్యప్ప.
హరిహర పుత్రుడవో అయ్యప్పో అయ్యప్ప.
హరతులే ఇచ్చేమో అయ్యప్పో అయ్యప్ప.
....నియమాల మాలలేసి స్మరియించినామయ్య.
నిష్టతో పూజలెన్నో నీకు జేసినామయ్య.2.
🙏అయ్యప్పో అయ్యప్ప🙏
కన్నే స్వాములను నీవు అయ్యప్పో అయ్యప్ప.
కనికరించరావయ్య అయ్యప్పో అయ్యప్ప.
బాలస్వాములకు నీవు అయ్యప్పో అయ్యప్ప.
భరోసగ ఉండవయ్య అయ్యప్పో అయ్యప్ప.(2).
.... స్వామియే శరణమంటు నిన్ను నమ్మినామయ్య.
పడిపూజలతోనే నిన్ను కొలిచినామయ్య.2.
🙏అయ్యప్పొ అయ్యప్ప🙏
మండలధీక్షలు పట్టినమయ్యప్పో అయ్యప్ప.
మహిమ జూప రావయ్య
అయ్యప్పో అయ్యప్ప.
ఘనమైన అభిషేకాలు అయ్యప్పో అయ్యప్ప.
గాన భజనలతోని అయ్యప్పో అయ్యప్ప.
....సఖల శుభములు జూపి కాపాడరావయ్య.
నువ్వే దిక్కంటు మొక్కినాము అయ్యప్ప.2.
🙏అయ్యప్పో అయ్యప్ప 🙏
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.