జయ జయ జయ వినాయక జయము లీయవా స్వామి అభయమీయవా..
గణ గణ గణ గణ నాయక గుణమునీయవా, సద్గునము నీయవా
గజానన శరణం గజముఖ వదనా శరణం..
శ్రీ పార్వత తనయా శిరసాభి వందనం..
హరహర ప్రియ సుతుడా హదయాభి వందనం..
కాణిపాక గణాధీశ స్మరియించేదమయ్యా ...
కన్నె మూల గణపతి కదలి రావయ్యా....
జయ జయ జయ వినాయక జయము లీయవా స్వామి అభయమీయవా..
గణ గణ గణ గణ నాయక గుణమునీయవా, సద్గునము నీయవా
గజానన శరణం గజముఖ వదనా శరణం..