నీలకంఠ తనయ అయ్యప్ప అయ్యప్ప - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

నీలకంఠ తనయ అయ్యప్ప అయ్యప్ప
నీలకంఠ తనయ అయ్యప్ప అయ్యప్ప
నీలిమేఘ శ్యామనే అయ్యప్పో అయ్యప్ప
నీలిమేఘ శ్యామనే అయ్యప్పో అయ్యప్ప
నీలివస్త్రధారణే అయ్యప్పో అయ్యప్ప
నీలివస్త్రధారణే అయ్యప్పో అయ్యప్ప
నీలిమలైవాసనే అయ్యప్ప అయ్యప్ప
నీలిమలైవాసనే అయ్యప్ప అయ్యప్ప
స్వామి శరణం శరణం శరణం
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం శరణం శరణం
శరణం శరణం అయ్యప్ప
భగవాన్ శరణం
భగవతీ శరణం
శరణం శరణం అయ్యప్ప
భగవాన్ శరణం
భగవతీ శరణం
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
భగవాన్ శరణం అయ్యప్ప
భగవాన్ శరణం అయ్యప్ప
భగవతీ శరణం అయ్యప్ప
భగవతీ శరణం అయ్యప్ప




కన్నెమూల గణపతివే అయ్యప్పా అయ్యప్ప
కన్నెమూల గణపతినే అయ్యప్పా అయ్యప్ప
కణతమలై జ్యోతివే అయ్యప్ప అయ్యప్ప
కణతమలై జ్యోతినే అయ్యప్ప అయ్యప్ప
కన్నెస్వామి ప్రియనే అయ్యప్ప అయ్యప్ప
కన్నెస్వామి ప్రియనే అయ్యప్ప అయ్యప్ప
కనక వస్త్రధారణే అయ్యప్పో అయ్యప్ప
కనక వస్త్రధారణే అయ్యప్పో అయ్యప్ప
స్వామి శరణం శరణం శరణం
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం శరణం శరణం
శరణం శరణం అయ్యప్ప
దేవన్ శరణం
దేవి శరణం
శరణం శరణం అయ్యప్ప
దేవన్ శరణం
దేవి శరణం
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
దేవన్ శరణం అయ్యప్ప
దేవన్ శరణం అయ్యప్ప
దేవి శరణం అయ్యప్ప
దేవి శరణం అయ్యప్ప




మా మురుగన్ తంబివే అయ్యప్ప అయ్యప్ప
మా మురుగన్ తంబివే అయ్యప్ప అయ్యప్ప
మాల్వత్విసాల్వనే అయ్యప్పో అయ్యప్ప
మాలత్విసాల్వనే అయ్యప్పో అయ్యప్ప
మరుందామలై సోదరుడే అయ్యప్పో అయ్యప్ప
మరుందామలై సోదరుడే అయ్యప్పో అయ్యప్ప
మకర జ్యోతి ఆనందన్ అయ్యప్పో అయ్యప్ప
మకర జ్యోతి ఆనందన్ అయ్యప్పో అయ్యప్ప
స్వామి శరణం శరణం శరణం
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం శరణం శరణం
శరణం శరణం అయ్యప్ప
శక్తన్ శరణం
శక్తి శరణం
శరణం శరణం అయ్యప్ప
శక్తన్ శరణం
శక్తి శరణం
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
శక్తన్ శరణం అయ్యప్ప
శక్తన్ శరణం అయ్యప్ప
శక్తి శరణం అయ్యప్ప
శక్తి శరణం అయ్యప్ప




పంబ నది బలవే అయ్యప్పో అయ్యప్ప
పంబ నది బలవే అయ్యప్పో అయ్యప్ప
పందలత్విసాల్వనే అయ్యప్పో అయ్యప్ప
పందలత్విసాల్వనే అయ్యప్పో అయ్యప్ప
విల్లాలి వీరనే అయ్యప్ప అయ్యప్ప
విల్లాలి వీరనే అయ్యప్ప అయ్యప్ప
వీరమణికంఠనే అయ్యప్ప అయ్యప్ప
వీరమణికంఠనే అయ్యప్ప అయ్యప్ప
స్వామి శరణం శరణం శరణం శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం శరణం శరణం
శరణం శరణం అయ్యప్ప
ఈశ్వర శరణం
ఈశ్వరీ శరణం శరణం శరణం అయ్యప్ప
ఈశ్వర శరణం
ఈశ్వరీ శరణం
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప



ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat