56. Hara hara Song Lyrics | హరా శంకరా – శివా శంకరా - శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
0 minute read

హరా శంకరా – శివా శంకరా
కైలాస వాస – శివా శంకరా
మరువ జాలరా – నిను విడవ జాలరా
పలుమారు పిలచితిని శివా శంకరా

హరా శంకరా – శివా శంకరా
కైలాస వాస – శివా శంకరా
మరువ జాలరా – నిను విడవ జాలరా
పలుమారు పిలచితిని శివా శంకరా

1. కొండపైన నీవెందు కున్నావు
కనిపించుమురా శివా శంకరా
అభిషేకములో నీకు పూజలివిగో
అందు కొనుమా రావా శివా శంకరా

హరా శంకరా – శివా శంకరా
కైలాస వాస – శివా శంకరా
మరువ జాలరా – నిను విడవ జాలరా
పలుమారు పిలచితిని శివా శంకరా

2. లోకాలన్నీ నీవు పాలించేటి
వేగమే రావా శివా శంకరా
ఆలించరా మమ్ము పాలించరా
ఆదరించు స్వామి  శివా శంకరా

హరా శంకరా – శివా శంకరా
కైలాస వాస – శివా శంకరా
మరువ జాలరా – నిను విడవ జాలరా
పలుమారు పిలచితిని శివా శంకరా

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat