శివ శివ శంకర భక్తవ శంకర శంభో శంభో పరమేశ
నమ్మితి నిన్నె అరుణాచరణ వెగమె బ్రోవరా పరమేశ
||శివ||
లలిత కళాధర నాగభరణ శంభో శంభో, పరమేశపార్వతి రమణ పాప విహారణ, శంభో శంభో పరమేశ
||శివ||
ఉగ్రనేత్రుడువు కాళ బైరవ శంభో శంభో పరమేశ..కైలాసేశ్వర నర్తన సుందర శంభో శంభో పరమేశ
||శివ||
అగనిత గుణ గణ అమరాదీశ్వర శంభో శంభో పరమేశఅంగజ విక్రమ బంగ విలోచన శంభో శంభో పరమేశ
||శివ||
ఘంటానాదం గణ గణ మ్రోగే శంభో శంభో పరమేశఢంకా ఢమరుక డిం డిం నాథం శంభో శంభో పరామేశ
||శివ||
నంది వాహన నాగాభరణ శంభో శంభో పరమేశఅఖిలాండేశ్వర అయ్యప్ప జనక శంభో శంభో పరమేశ
||శివ||