93. అంబరావె జగదంబరావె కలకత్తలోని కాళమ్మరావె - అమ్మవారి భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

93. అంబరావె జగదంబరావె కలకత్తలోని కాళమ్మరావె - అమ్మవారి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

అంబరావె జగదంబరావె కలకత్తలోని కాళమ్మరావె 

మాఅమ్మవునీవె - హోయ్....

మా అమ్మవు నీవె ఓ జగనీ జగదంబవునీవే మా జననీ ॥2॥

అ... అ... అ....  ఓ.... ఓ... ఓ.....

//అంబ//

మహిశాసుర సంవర్ధిని నీవె - రాక్షసాంతక తల్లివిరావె 

దుష్టుల తలలే... - హోయ్.... 

దుష్టుల తలలే ఓయమ్మ నీ మెడలో హారములోయమ్మ ॥2॥

అ... అ... అ....  ఓ.... ఓ... ఓ.....

//అంబ//

అమ్మలగన్న అమ్మవునీవె పిలిచి పలికే దేవతవీవె 

ముక్తి ప్రదాయని - హోయ్....

'ముక్తి ప్రదాయని ఓయమ్మ మాకు ముక్తినీయవే మాయమ్మ ॥2॥

అ... అ... అ....  ఓ.... ఓ... ఓ.....

//అంబ//

విజయవాడ దుర్గమ్మవునీవె గండిపేట మైసమ్మవునీవె 

దయగల తల్లివి - హోయ్....

దయగల తల్లివి నీవమ్మ నీ దరికి చేర్చుకో మాయమ్మ ॥2॥

అ... అ... అ....  ఓ.... ఓ... ఓ.....

//అంబ//

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow