భలే భలే నా పడవా బంగారు నా పడవా !2!
రామయ్య యేక్కేన రతనాల నా పడవా శంకరయ్య యేక్కిన చిత్రాల నా పడవా అయ్యాప్పా యేక్కిన అందాల నా పడవ భలే భలే, భలే భలే,భలే భలే నా పడవా బంగారు నా పడవా హైలెస్సా హైలో హైలెస్సా, హైలెస్సా హైలెస్సా !2!
కష్టసుఖములు రెండు ఘనమైన కెరటాలు !2! మీల సాధువులు ఇది ఉచితమేనండి కదలకండి బాబు మెదలకండి మీరు నామంబు పలికితే నావ సాగిపోతుంది హైలెస్సా హైలో హైలెస్సా, హైలెస్సా హైలెస్సా !2!
తెడ్డయ్య పనిలేదు తెరచాపక్కరలేదు !2! నామంబు పలికితే నావ సాగిపోతుంది అయ్యాప్పా అంటేను నావా సాగిపోతుంది హైలెస్సా హైలో హైలెస్సా, హైలెస్సా హైలెస్సా !2
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.