శివరాత్రి పూజకై నాగరాజా నీవు
శివుని కోసం వచ్చావా నాగరాజా ||2||
నాగుల చవితి పండుగ నాడు.....
నాగస్వరము ఊదుతుంటే .....
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి
ఈ పాట రచన & గానం
శివుని కోసం వచ్చావా......
నాగరాజా (కోరస్)
నాగుల చవితి పండుగ నాడు.....
నాగరాజా (కోరస్)
నీవు నాగులకే నాగువయ్యా...... నాగరాజా (కోరస్)
నీకు పుట్టల పాలు పోసేమయ........ నాగరాజా (కోరస్) ||2||
నాగుల చవితి పండుగ నాడు నాగరాజా నీవు నాగులకే నాగువయ్యా నాగరాజా
పరమశివుని కంఠమందు.......
||శివరాత్రి|
పరమశివుని కంఠమందు.......
నాగరాజా (కోరస్)
నీవు నాగమణితో ఉన్నావయ్యా...... నాగరాజా (కోరస్)
శివ నాగమణితో ఉన్నావయ్యా......... నాగరాజా (కోరస్) ||2||
పరమశివుని కంఠమందు నాగరాజా నీవు నాగమణితో ఉన్నావయ్యా నాగరాజా||శివరాత్రి||
నాగస్వరము ఊదుతుంటే .....
నాగరాజా (కోరస్)
నీవు పరవశించి ఆడాలయ్య..... నాగరాజా (కోరస్)
నాగస్వరము ఊదుతుంటే నాగరాజా నీవు పరవశించి ఆడాలయ్య నాగరాజా ||శివరాత్రి||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి
ఈ పాట రచన & గానం
వినోద్ స్వామి
From: Janardhanavaram
Chatrai mandal
Eluru district