ఒక్కడే దేవుడురా... మన ఒక్కడే దేవుడురా (2)
|హర ఓం|
ఓంకారమేరా జగతికి మూలము (2)జన్మ తరించునురా ఆ....
ఒక్కడే దేవుడురా... మన ఒక్కడే దేవుడురా
|హర ఓం|
భజియించుమురా భగవంతునిరా (2)భయములు తొలగునురా ఆ.....
ఒక్కడే దేవుడురా... మన ఒక్కడే దేవుడురా
|హర ఓం|
సత్యము శివము సుందరమనరా (2)సద్గురుని కనరా ఆ....
ఒక్కడే దేవుడురా... మన ఒక్కడే దేవుడురా
|హర ఓం|
శంభో శంకరా! సాంబ చిత్తాంబరా
గంగాధరయన్నారా ఆ...
ఒక్కడే దేవుడురా... మన ఒక్కడే దేవుడురా
|హర ఓం|
లిరిక్స్ పంపించినవారు:
భైరంపల్లి భజన మండలి
మిడ్జిల్ మండలం - మహబూబ్ నగర్ జిల్లా
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.