పల్లవి:::
అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరవను కోరస్....అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరవను స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను కోరస్....స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను అయ్యా నిన్ను మరువనూ................ అయ్యా నిన్ను.........కోరస్-మరువ నయ్య అయ్యప్ప నిన్ను......కోరస్--మరువ నయ్య స్వామి నిన్ను..........కోరస్--మరువ నయ్య మణికంఠ నిన్ను.......కోరస్--మరువ నయ్య అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరవను కోరస్....అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరవను స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను కోరస్....అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరవను చరణం1⃣::: కష్ట కాలమచ్చి కన్నీళ్లు పెట్టిన కడదాకా నిన్ను మరువను కోరస్....అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరవను దుష్ట శక్తులన్ని పట్టిపీడిoచిన నీ ధ్యానం విడువను కోరస్....స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను అయ్యా నిన్ను మరువనూ................ అయ్యా నిన్ను.........కోరస్--మరువ నయ్య అయ్యప్ప నిన్ను......కోరస్--మరువ నయ్య స్వామి నిన్ను..........కోరస్--మరువ నయ్య మణికంఠ నిన్ను.......కోరస్--మరువ నయ్య అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరవను కోరస్....అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరవను స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను కోరస్....స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువనుచరణం2️⃣:::
బందాలెన్నో బాధపెట్టిన బంగారుతండ్రి మరవను
కోరస్....అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరవను
భోగభాగ్యాలు ఇల్లంతనిండిన భూతనాధుడా విడువను
కోరస్....స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను
అయ్యా నిన్ను మరువనూ................
అయ్యా నిన్ను.........కోరస్--మరువ నయ్య
అయ్యప్ప నిన్ను......కోరస్--మరువ నయ్య
స్వామి నిన్ను..........కోరస్--మరువ నయ్య
మణికంఠ నిన్ను.......కోరస్--మరువ నయ్య
అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరవను
కోరస్....అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరవను
స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను
కోరస్....స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను
చరణం3⃣:::
రాళ్లుముళ్ళు తగిలి రక్తాలు కారిన మారాజా నిన్ను మరువను
కోరస్....అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరవను
పంచభూతాలన్నీ పట్టుబట్టిన పంచగిరీష విడువను
కోరస్....స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను
అయ్యా నిన్ను మరువనూ................
అయ్యా నిన్ను.........కోరస్--మరువ నయ్య
అయ్యప్ప నిన్ను......కోరస్--మరువ నయ్య
స్వామి నిన్ను..........కోరస్--మరువ నయ్య
మణికంఠ నిన్ను.......కోరస్--మరువ నయ్య
అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరవను
కోరస్....అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరవను
స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను
కోరస్....స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను
చరణం 4⃣:::
సిరిదేవుడెన్నో శరలు పెట్టిన శరణాలు ఎన్నడు మరువను
కోరస్....అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరవను
మరుజన్మం ఉందో లేదో గానీ ఈ జన్మలో నిన్ను విడువను
కోరస్....స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను
అయ్యా నిన్ను మరువనూ...అయ్యప్ప నిన్ను మరవనూ
అయ్యా నిన్ను.........కోరస్--మరువ నయ్య
అయ్యప్ప నిన్ను......కోరస్--మరువ నయ్య
స్వామి నిన్ను..........కోరస్--మరువ నయ్య
మణికంఠ నిన్ను.......కోరస్--మరువ నయ్య
అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరవను
కోరస్....అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరవను
స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను
కోరస్....స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను
అయ్యా నిన్ను.........కోరస్--మరువ నయ్య
అయ్యప్ప నిన్ను......కోరస్--మరువ నయ్య
స్వామి నిన్ను..........కోరస్--మరువ నయ్య
మణికంఠ నిన్ను.......కోరస్--మరువ నయ్య
అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరవను
కోరస్....అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరవను
స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను
కోరస్....స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.