అయ్యప్ప,,,, శబరిగిరీష,,, స్వామియే అయ్యప్ప,,
పల్లవి,
శబరిగిరి శిఖరాన పంపానది తీరాన
వెలసినావు వేలుపుగా శశి తాలుకు తనయునిగా
శరణువేడి కొలిచాము కరుణ కోరి పిలిచాము
"శబరిగిరి శిఖరాన"
చరణం 1 కృష్ణ వర్ణ వస్త్రము కట్టి
కృష్ణ తులసి మాలను వేసి
పదిలమైన మానసమందు ప్రతిదినము కొలిచెద ముందు
అయ్యప్ప శరణము నీవని నిన్నే నమ్మితి దేవా!!
కార్తీక మార్గశి మహిమో బేథం
మండల పూజలుమా కర్తవ్యం కొండచేరి కొలుచుట భాగ్యం కటాక్షమడుగుట మా లక్ష్యం
అయ్యప్ప శరణం నీవని నిన్నే నమ్మితి దేవా!!
మెట్టు మెట్టు ఒక అర్థం
భక్తులకు అది పరమార్థం
తుదిమెట్టున నీ రూపం
జగమునకొక దివ్యవరం
అయ్యప్ప శరణం నీవని నిన్నే నమ్మితి దేవా !!
"శబరిగిరి శిఖరాన"
చరణం2 కార్తీక మార్గశి మహిమో బేథం
మండల పూజలుమా కర్తవ్యం కొండచేరి కొలుచుట భాగ్యం కటాక్షమడుగుట మా లక్ష్యం
అయ్యప్ప శరణం నీవని నిన్నే నమ్మితి దేవా!!
"శబరిగిరి శిఖరాన"
చరణం 3 మెట్టు మెట్టు ఒక అర్థం
భక్తులకు అది పరమార్థం
తుదిమెట్టున నీ రూపం
జగమునకొక దివ్యవరం
అయ్యప్ప శరణం నీవని నిన్నే నమ్మితి దేవా !!
"శబరిగిరి శిఖరాన"
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.