195. Shabari kondapai Velasina - శబరి కొండపై వెలసిన అయ్యప్ప - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

 శబరి కొండపై వెలసిన అయ్యప్ప నీపూజలు చేయక వచ్చితిమయ్యా పాలు పండ్లు నైవేద్యాలు పంచామృతాలు తెచ్చినాము స్వామి"2 కోరస్

మండల దీక్షలు పట్టిన మయ్యా మాలలు మెడలో దాల్చిన అయ్యా " నల్లని దుస్తులు ధరించి మేము నీ నామ జపమునే చేసిన మయ్యా " " నేను మండల రోజులు నిష్టగా కొలిచి పడిపూజలతో పరవశించినము
" అనుదినము నిన్ను ఆత్మల నిలిపి నీ ధ్యానముతో గడిపిన మయ్యా
" శబరి కొండపై "
కామ క్రోధ మదమక్షనములను కష్టం అనక వీడనాడినమయ్యా!"
ఇరుముడి గట్టి శరణుకొంటూ ఎరిమేలికే బయలు ఎల్లినాము స్వామి
"శబరి కొండపై "

ఘోరమైన ఆకారడవులలో గురుస్వామితో కదిలిన మయ్యా రాళ్ల బాటలో ముళ్ళ తోటలో కాలినడకతో వచ్చిన మయ్యా పంబలో నిండుగా స్నానము చేసి పాపాలే ఎడబాపినాము స్వామి
"శబరి కొండపై "

కన్నెమూల గణపయ్య స్వామికి టెంకాయలనే కొట్టిన మయ్యా శబరి నందు ఆ శరణు గుత్తిలో బాణాలన్నీ గుచ్చిన మయ్యా ఇరుముడి పూజలు నీకనిపించి మకర జ్యోతిని దర్శించినామయ్య శబరి కొండపై వెలసిన అయ్యప్ప నీ పూజలు చేయక వచ్చిన మయ్య పాలు పండ్లు నైవేద్యాలు పంచామృతాలు తెచ్చినము స్వామి "2



ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.




#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat