||మట్టి తీశావా||
కులములోన పుట్టించావు కూటికి పేదను చేశావు
కులములోన పుట్టించావు కూటికి పేదను చేశావు
కర్మబంధాల ముడినే వేసి తుటిలోనే తుంచేస్తున్నావు
మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పోశావా శివయ్యా మనిషిగా చేసావా...
మట్టి తీశావా...||మట్టి తీశావా||
కోటీశ్వరుని చేశావు కోటలెన్నో కట్టించావు
కోటీశ్వరుని చేశావు కోటలెన్నో కట్టించావు
సిరి సంపదలు సిధిలం చేసి కాటి లోనే కలిపేస్తున్నావు
మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పోశావా శివయ్యా మనిషిగా చేసావా...
మట్టి తీశావా...||మట్టి తీశావా||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
