హనుమా... - 2 సార్లు.
పల్లవి :- రఘుపతినామం హనుమకు ప్రాణం
లోకోధారక మంత్రం శ్రీ రామనామం
!!రఘు!!
అకిల చరాచర పావన చరిత...ఆ...ఆ...ఆ...
అతులిత గుణగణ శ్రీ రామదూత
శరణంటి హనుమా శరణంటి హనుమా
అతులిత గుణగణ శ్రీ రామదూత
శరణంటి హనుమా శరణంటి హనుమా
!!రఘు!!
సింధువు దాట్టి సీతను గాంచీ...ఈ...ఈ...ఈ...సీతాపతి మది చింతను తీర్చి
శరణంటి హనుమా శరణంటి హనుమా
సీతా వేదన అంకిత చేయ హనుమా.ఆ.ఆ.ఆ.ఆ
రామకధలోల మాపాలి దేవ
!!రఘు!!
హనుమా... ఆ...ఆ...ఆ...ఆర్తజనావనా...హనుమా...ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
Update soon
