శ్రీ సరస్వతీ విద్యాపీఠం - అర్చన - 08. సంధ్యా ప్రార్థన - Sri Saraswati Vidya peetham
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ సరస్వతీ విద్యాపీఠం - అర్చన - 08. సంధ్యా ప్రార్థన - Sri Saraswati Vidya peetham

P Madhav Kumar

దీపజ్యోతిఃపరం బ్రహ్మ-దీపస్సర్వతమోపహః॥ 
దీపేన సాధ్యతే సర్వం-సంధ్యాదీపం నమోస్తుతే॥ 
జ్ఞానశక్తిసమారూఢః తత్త్వమాలావిభూషితః । 
భుక్తిముక్తిప్రదాతా చ తస్మై శ్రీ గురవే నమః॥ 
ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే। 
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః॥

అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ 
మృత్యోర్మా అమృతం గమయ| ఓం శాంతి శ్శాంతి శ్శాంతిఃః॥

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow