ఓం నారసింహాయ ఓం నారసింహాయ
ఓం నారసింహాయ ఓం నారసింహాయ
ఓం నారసింహాయ ఉగ్ర నారసింహాయ
జ్వాలా నారసింహాయ లక్ష్మి నారసింహాయ.
"ఓం నారసింహాయ"
ఇందు గలడు అందు లేడను సందేహము వలదంటఎందు ఎందు వెతికినా అందందే కలవంట
"ఓం నారసింహాయ"
రామ నారసింహాయ కృష్ణ నారసింహాయవైద్య నారసింహాయ విద్యా నారసింహాయ
ప్రహ్లాదుని కోసము పరుగున వస్తివంట
మమ్ము కావగా ఎల నీవు రావంటా
"ఓం నారసింహాయ"
వరాహ నారసింహ వామన నారసింహసుగ్రీవ నారసింహ హయగ్రీవ నారసింహ
శంఖు చక్రాలతోటి చతృభాహువులతోటి
భువి పైన వెలసినా నారాయణుడవు నీవంట
"ఓం నారసింహాయ"
లిరిక్స్ పంపిన వారు:
P. NAGARAJU
SRI RAJYALAKSHMI CHENCHULAKSHMI SAMETHA YOGANANDA LAKSHMI NARASIMHA SWAMY TEMPLE, IKKURRU, NARASARAOPET, PALNADU DISTRICT
