శ్రీ సరస్వతీ విద్యాపీఠం - అర్చన - 09. నిత్యప్రార్థనా శ్లోకాలు - Sri Saraswati Vidya peetham
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ సరస్వతీ విద్యాపీఠం - అర్చన - 09. నిత్యప్రార్థనా శ్లోకాలు - Sri Saraswati Vidya peetham

P Madhav Kumar

మొదటి భాగము

గిరాగురం శ్రియా హరిం
జయన్తి యత్పదారకాః। 
నమామి తం గణాధిపం 
కృపాపయః పయోనిధిమ్||

చిదానందరూపం మునిధ్యేయరూపం 
గుణాతీతమీశం సురేశం గణేశమ్। 
ధరానన్దలోకాది వాసప్రియం త్వాం 
కవిం బుద్ధినాథం కవీనాం నమామి॥

అఖండానందబోధాయ శిష్యసంతాపహారిణే 
సచ్చిదానందరూపాయ తస్మై శ్రీ గురవేనమః॥ 

గురుర్ర్బహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః। 
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః॥

కైలాసే పార్వతీ త్వం చ క్షీరోదే సింధుకన్యకా। 
స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే॥

శ్వేతాంబరధరాదేవి నానాలంకార భూషిణి 
జగతి స్థితిర్జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే॥


రెండవ భాగము

అచ్యుతం కేశవం విష్ణుం। 
హరిం సత్యం జనార్ధనమ్। 
హంసం నారాయణం చైవ 
ఏతన్నామాష్టకం పఠేత్॥

నమశ్శివాయ శాన్తాయ 
పంచవక్త్రయ శూలినే 
నందిభృంగిమహావ్యాల 
గణయుక్తాయ శంభవే॥

అంజనానన్దనం వీరం 
జానకీశోకనాశనమ్ 
కపీశమక్షహంతారం 
వందే లంకా భయంకరమ్॥

రామాయ రామభద్రాయ 
రామచంద్రాయ వేధసే। 
రఘునాథాయ నాథాయ 
సీతాయాః పతయే నమః ॥

అచ్యుతం కేశవం రామనారాయణం 
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్। 
శ్రీధరం మాధవం గోపికావల్లభం 
జానకీనాయకం రామచంద్రం భజే॥

వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం 
సకలమునిజనానాం జ్ఞానాదాతారమారాత్। 
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తి దేవం 
జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి||

మూడవ భాగము

మంత్రప్రియాం సదా హృద్యాం 
కుమతిధ్వంసకారిణీమ్। 
స్వప్రకాశాం నిరాలంబామ్ 
అజ్ఞానతిమిరాపహామ్||

శరణమపి సురాణాం సిద్ధవిద్యాధరాణాం 
మునిమనుజపశూనాం దస్యుభిస్త్రాసితానామ్। 
నృపతిగృహగతానాం వ్యాధిభిః పీడితానాం 
త్వమసి శరణమేకా దేవి దుర్గే! ప్రసీద। 
కదంబవనమధ్యగాం, కనకమండలోపస్థితాం 
షడంబురుహవాసినీం సతతసిద్ధ సౌదామినీమ్। 
విడంబితజపారుచిం వికచచంద్రచూడామణిం 
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే ॥ 
ప్రాతఃకాలే పితా మాతా జ్యేష్ఠభ్రాతా తథైవ చ
ఆచార్యాః స్థవిరాశ్చైవ వందనీయా దినే దినే॥


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow