10. అన్నపూర్ణాష్టకమ్
1. నిత్యానందకరీ వరాభయకరీ, సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోరపావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ।
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||
2. నానా రత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ

ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ।
కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||
3. యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్ఠాకరీ

చంద్రార్కానల భాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ।
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ॥
4. కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమాశాంకరీ
4. కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమాశాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకార బీజాక్షరీ।
మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ॥
5. దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ

లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ।
శ్రీ విశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||
6. ఆదిక్షాంత సమస్తవర్ణనకరీ శంభుప్రియే శాంకరీ

కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీకరీ।
స్వర్గద్వారకవాట, పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ॥
7. ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ

నారీ నీలసమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ।
సాక్షాన్మోక్షకరీ, సదా శుభకరీ, కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||
8. దేవీ సర్వ విచిత్రరత్నరచితా దాక్షాయిణీ సుందరీ

వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ।
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ

ఓమ్ తత్సత్
ఓమ్ తత్సత్