సర్వే భవన్తు సుఖినః సర్వే సన్తు నిరామయాః ।
సర్వే భద్రాణి పశ్యన్తు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ / భాగ్భవేత్
||ఓం శాన్తిశ్శాన్తిశ్శాన్తిః ||
భావము : ఈ లోకములో అందరూ సుఖముగా ఉండాలి. అందరూ రోగములు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి. అందరూ భద్రంగా, సురక్షితంగా ఉండాలి. ఎవ్వరికి ఎలాంటి దుఃఖాలు కలుగ కూడదు.
