43. నల్లా నల్లాని వాడే ఓయమ్మల్లాల నామలు గల్ల వాడే - nalla Nallani Vaade - శ్రీ కృష్ణ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

43. నల్లా నల్లాని వాడే ఓయమ్మల్లాల నామలు గల్ల వాడే - nalla Nallani Vaade - శ్రీ కృష్ణ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

నల్లా నల్లాని వాడే ఓయమ్మల్లాల నామలు గల్ల వాడే || 4 ||
నల్లా నల్లాని వాడు నామలు గల్లవాడు || 4 ||
నల్లా నల్లాని వాడు నామలు గల్లవాడు
నల్లా నల్లాని వాడే ఓయమ్మల్లాల నామలు గల్ల వాడే || 2 ||

చరణం 1:
గోవుల మేపేటి గోపాల క్రిష్ణుడమ్మా || 4 ||
గోవర్ధన గిరి గోటితోనా ఎత్తినాడు || నల్లా నల్లాని ||

చరణం 2:
గొల్ల భామలంత కూడీ చల్లలమ్మా పోతుంటే || 4 ||
హరే
దారికడ్డ మొచ్చి నాడు చిల్లులు పడగొట్టినాడు || నల్లా నల్లాని ||

చరణం 3:
అమ్మా చూడు కృష్ణయ్య మన్ను తిన్నాడనగానే || 4 ||
మన్నుతిన్న నోటితోనే మహిమలెన్నో చూపినాడు || నల్లా నల్లాని ||

చరణం 4:
పక్క ఇంటిలోన వాడు వెన్న దొంగలిస్తుంటే || 4 ||
హరే
దొంగతన మొద్దాని రోలుకే బంధించి నాది || నల్లా నల్లాని ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow