గణపతి ఆయుధాలు - Ganapati weapons - Vinayaka Chaturthi Special
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

గణపతి ఆయుధాలు - Ganapati weapons - Vinayaka Chaturthi Special

P Madhav Kumar
గణపతి విగ్రహంలోని ప్రతి చేతిలో ఒక ఆయుధం వుంటుంది. ఒక్కొక్క ఆయుధం ఒక్కో ప్రత్యేకమయిన అంశాన్ని తెలియజేస్తుంది.

ఒక చేత ఫలం: అది విద్యావాసనలు అనే బీజములతో నిండిన మాయారూపు బీజాపూరఫలం.
ఒకచేత గద: విద్యా కార్యమస్తక భేరి. విద్యారూపం.
చెరుకు విల్లు: మనస్సు
త్రిశూలం: సంసారరూప చక్రం.
శంఖం: అజ్ఞానమను నిద్రనుండి మేల్కొలుపుట.
పాశం: రాగరూపం
ఉత్సలం: శుద్ధమైన జ్ఞానం కలిగివుండడం వలన ఏకసించిన హృదయ రూపం
వర్ణకంకి : జీవులకు ఆనందం కలిగించేది.
భిన్నదంతము: ఖండజ్ఞాన రూపం.
అమృతకలశం: జ్ఞానవిజ్ఞాన రత్న పూరితం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow