అమ్మ కనక దుర్గా నీ చరణ కమలములు చేరికోలుత మమ్మ
అమ్మ కనక దుర్గా నీ చరణ కమలములు చేరికోలుత
మమ్మ.... కోరస్
పాపములు పౌరద్రోల వమ్మ
పాపములు పౌరద్రోల వమ్మ.... కోరస్
రూపా సౌందర్య రాసివమ్మ
రూపా సౌందర్య రాసివమ్మ.... కోరస్
పాపిడి బొట్టు గొలుసులమ్మ
పాపిడి బొట్టు గొలుసులమ్మ.... కోరస్
ఓప్పుగా జారు కొప్పు సోమక
ఓప్పుగా జారు కొప్పు సోమక.... కోరస్
కొప్పున మొగలి రేకులమ్మ
కొప్పున మొగలి రేకులమ్మ....కోరస్
నెత్తిపై రవల రాగిడమ్మ
నెత్తిపై రవల రాగిడమ్మ.... కోరస్
అమ్మ చెప్పలేను నీ చేవుల కమలములు చెరడేసి సోమ్మ
అమ్మ చెప్పలేను నీ చేవుల కమలములు చెరడేసి సోమ్మ .... కోరస్
అమ్మ చెప్పలేను నీ చేవుల కమలములు చెరడేసి సోమ్మ
అమ్మ చెప్పలేను నీ చేవుల కమలములు చెరడేసి సోమ్మ ... కోరస్
గోప్పాగా అమరి యున్నవమ్మ
గోప్పాగా అమరి యున్నవమ్మ.... కోరస్
గోప్పాగా అమరి యున్నవమ్మ
గోప్పాగా అమరి యున్నవమ్మ.... కోరస్
అమ్మ తలతల శిరమున హేమ కీరిటం కరణ కుండలాలు
అమ్మ తలతల శిరమున హేమ కీరిటం కరణ కుండలాలు.... కోరస్
కదంబున కంటబరణలు
కదంబున కంటబరణలు.... కోరస్
కదంబున దాన కంకణాలు
కదంబున దాన కంకణాలు.... కోరస్
వేళ్ళకు ముద్దుటుంగ రాళ్ళు.
వేళ్ళకు మ్రుద్దుటుంగ రాళ్ళు....కోరస్
కాళ్ళకు అందెల కడియాలు
కాళ్ళకు అందెల కడియాలు.... కోరస్
శిరమున సూర్య చంద్రికలు
శిరమున సూర్య చంద్రికలు....కోరస్
అమ్మ నీ కురులు బంగారు దండ వంకిలు వెండి నగలు
అమ్మ నీ కురులు బంగారు దండ వంకిలు వెండి నగలు.... కోరస్
అమ్మ నీ కురులు బంగారు దండ వంకిలు వెండి నగలు
అమ్మ నీ కురులు బంగారు దండ వంకిలు వెండి నగలు.... కోరస్
నిన్ను వర్నింపతరమె అసలు
నిన్ను వర్నింపతరమె అసలు ....కోరస్
నిన్ను వర్నింపతరమె అసలు
నిన్ను వర్నింపతరమె అసలు .... కోరస్
అమ్మా ఆదిలక్ష్మికి అడపడుచువని అందురు సుకుమారి
అమ్మా ఆదిలక్ష్మికి అడపడుచువని అందురు సుకుమారి....కోరస్
మాధవుని సోదరి కౌమారి
మాధవుని సోదరి కౌమారి.... కోరస్
వేదములు గోచరించు గౌరి
వేదములు గోచరించు గౌరి .... కోరస్
హేపర శక్తీ వ్యగ్రసాలి
హేపర శక్తీ వ్యగ్రసాలి ....కోరస్
హేపర శక్తీ వ్యగ్రసాలి
హేపర శక్తీ వ్యగ్రసాలి ....కోరస్
పేదల పెన్నిది వాని కోరి
పేదల పెన్నిది వాని కోరి ....కోరస్
మొదములో తులచునమ్మ చేరి
మొదములో తులచునమ్మ చేరి....కోరస్
అమ్మ అదియు అదియు నివే భవాని శంఖు చక్రధారి
అమ్మ అదియు అదియు నివే భవాని శంఖు చక్రధారి.... కోరస్
అమ్మ అదియు అదియు నివే భవాని శంఖు చక్రధారి
అమ్మ అదియు అదియు నివే భవాని శంఖు చక్రధారి....కోరస్
ఆది జగదంబ అర్ధనారి
ఆది జగదంబ అర్ధనారి.... కోరస్
ఆది జగదంబ అర్ధనారి
ఆది జగదంబ అర్ధనారి.... కోరస్
అమ్మ హోటకంగి పైటంచు అనువుదల దారుల తలతోను
అమ్మ హోటకంగి పైటంచు అనువుదల దారుల తలతోను ....కోరస్
బయట బంగారు పూలతోను
బయట బంగారు పూలతోను.... కోరస్
పట్టుగల నేత రావికతోను
పట్టుగల నేత రావికతోను.... కోరస్
గంటల వడ్లనముతోను
గంటల వడ్లనముతోను.... కోరస్
వాటవగు తాంబులముతోను
వాటవగు తాంబులముతోను.... కోరస్
వటమగు ఆయుధములతోను
వటమగు ఆయుధములతోను కోరస్
మేటి రతనాల పీటములను
మేటి రతనాల పిటములను.... కోరస్
అమ్మ కోటి సూర్యుల కాంతులతో కుర్చుంటివి గుడిలోను
అమ్మ కోటి సూర్యుల కాంతులతో కుర్చుంటివి గుడిలోను.... కోరస్
అమ్మ కోటి సూర్యుల కాంతులతో కుర్చుంటివి గుడిలోను
అమ్మ కోటి సూర్యుల కాంతులతో కుర్చుంటివి గుడిలోను....కోరస్
నీకు సాటేవ్వరు ఇలలోన
నీకు సాటేవ్వరు ఇలలోన .... కోరస్
నీకు సాటేవ్వరు ఇలలోన
నీకు సాటేవ్వరు ఇలలోన ....కోరస్
అమ్మ కైలసముపై ఈశ్వరుడికి నువ్వు అర్ధనరివమ్మ
అమ్మ కైలసముపై ఈశ్వరుడికి నువ్వు అర్ధనరివమ్మ....కోరస్
కదనమున కనకదుర్గావమ్మ
కదనమున కనకదుర్గావమ్మ.... కోరస్
భాగ్యమున మహాలక్ష్మి వమ్మ
భాగ్యమున మహాలక్ష్మి వమ్మ.... కోరస్
చదువులకు సరస్వతి వమ్మ
చదువులకు సరస్వతి వమ్మ.... కోరస్
వదనమున చంద్రబిమ్బమమ్మ
వదనమున చంద్రబిమ్బమమ్మ....కోరస్
హృదయమున వెన్నపుసయమ్మ
హృదయమున వెన్నపుసయమ్మ.... కోరస్
అమ్మ అఖిలండేశ్వరి చాముండేశ్వరి బద్రకాళీవమ్మ
అమ్మ అఖిలండేశ్వరి చాముండేశ్వరి బద్రకాళీవమ్మ.... కోరస్
అమ్మ అఖిలండేశ్వరి చాముండేశ్వరి బద్రకాళీవమ్మ
అమ్మ అఖిలండేశ్వరి చాముండేశ్వరి బద్రకాళీవమ్మ....కోరస్
నిద్రలో నిన్ను మరువనమ్మ
నిద్రలో నిన్ను మరువనమ్మ.... కోరస్
నిద్రలో నిన్ను కంటినమ్మ
నిద్రలో నిన్ను కంటినమ్మ.... కోరస్
అమ్మ జయ జయ జయ జయ జయ దుర్గ దేవి శరణం
అమ్మ జయ జయ జయ జయ జయ అంబదేవి శరణం
అమ్మ జయ జయ జయ జయ జయ దుర్గ దేవి శరణం.... కోరస్
అమ్మ జయ జయ జయ జయ జయ అంబదేవి శరణం.... కోరస్
