గాజులమ్మా గాజులు.. ఎవ్వరికమ్మా గాజులు ||2||
అంకమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు ||2||
గాజులమ్మా గాజులు.. ||2||
చీరలమ్మ చీరలు.. ఎవరికమ్మా చీరలు ||2||దుర్గమ్మ తల్లికి చీరలు మన పోలేరు తల్లికి చీరలు ||2||
గాజులమ్మా గాజులు.. ||2||
పూజలమ్మా పూజలు.. ఎవ్వరికమ్మా పూజలు ||2||పోలేరు తల్లికి పూజలు మన శ్రీలక్ష్మి తల్లికి పూజలు ||2||
గాజులమ్మా గాజులు.. ||2||
పువ్వులమ్మా పువ్వులు.. ఎవ్వరికమ్మ పువ్వులు ||2||శ్రీ లక్ష్మీ తల్లికి పువ్వులు మన అంకమ్మ తల్లికి పువ్వులు ||2||
గాజులమ్మా గాజులు.. ||2||
అంకమ్మ తల్లికి గాజులు.. మన దుర్గమ్మ తల్లికి గాజులు ||2||గాజులమ్మా గాజులు.. ||2||
.
