జయ జయ హారతి సదాశివ
జయ శుభ హారతి ఉమాప్రియా
జయ జయ హారతి సదాశివ
జయ శుభ హారతి ఉమాప్రియా
జయజయ హారతి జయశుభ హారతి
సదా శివా జయ సా0బ శివా
జయ జయ హారతి సదాశివ
జయ శుభ హారతి ఉమాప్రియా
కరుణ ని0డినా నీ కన్నులకు
కరుణ ని0డినా నీ కన్నులకు
కరుణ ని0డినా నీ కన్నులకు
హారతిదే మా అ0జలిదే
జయ జయ హారతి సదాశివ
జయ శుభ హారతి ఉమాప్రియా
అభయమొసె0గె నీ హస్తములకు
అభయమొసె0గె నీ హస్తములకు
అభయమొసె0గె నీ హస్తములకు
హారతులివే మా జోహరులివే
జయ జయ హారతి సదాశివ
జయ శుభ హారతి ఉమాప్రియా
ఙ్ఞాన మొస0గె నీ పదములకు
ఙ్ఞాన మొస0గె నీ పదములకు
ఙ్ఞాన మొస0గె నీ పదములకు
హారతిదే శుభ హారతిదే
జయ జయ హారతి సదాశివ
జయ శుభ హారతి ఉమాప్రియా
ముక్తి నొస0గె శివతత్వమునకు
ముక్తి నొస0గె శివతత్వమునకు
ముక్తి నొస0గె శివతత్వమునకు
హారతిదే శరణా గతిదే
జయ జయ హారతి సదాశివ
జయ శుభ హారతి ఉమాప్రియా
~~~*~~~
