పల్లవి
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాలఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల (కొరస్)
బెజవాడ కనకదుర్గ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఉజ్జయిని మహంకాళి ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల ఊగవమ్మ ఉయ్యాల (కొరస్) 2
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల దుర్గమ్మ ఉయ్యాల
(కొరస్)
చరణం 1
బాల త్రిపుర సుందరివై ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాలగాయత్రి దేవి వయ్యి ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
అన్న పూర్ణా దేవి ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
కాత్యాయని దేవి నువ్వయ్ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల ఊగవమ్మ ఉయ్యాల (కొరస్) 2
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల దుర్గమ్మ ఉయ్యాల (కొరస్)
చరణం 2
మహాలక్ష్మీ దేవివయ్యి ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాలలలిత త్రిపుర సుందరివై ఊగు ఉయ్యాల మా తల్లీ ఉయ్యాల
మహాచండి దేవి వయ్యి ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
సరస్వతీ దేవి వయ్యి ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల ఊగవమ్మ ఉయ్యాల (కొరస్) 2
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల దుర్గమ్మ ఉయ్యాల (కొరస్)
చరణం 3
శ్రీ దుర్గాదేవి నువ్వయ్ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాలమహిషాసురమర్థినివయ్ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
రాజ రాజేశ్వరివయ్ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
శ్రీశైల భ్రమరాంబ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల దుర్గమ్మ ఉయ్యాల (కొరస్)
చరణం 4
అలంపూర్ జోగులాంబ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
కాశీ విశాలాక్షి ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
నల్లగొండ దుర్గమ్మ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
మాగురు స్వాములు ఊపంగా ఊగు ఉయ్యాల మాతల్లి ఉయ్యాల
ఊగు ఊగు ఉయ్యాల ఊగవమ్మ ఉయ్యాల (కొరస్) 2
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల దుర్గమ్మ ఉయ్యాల (కొరస్)