రావయ్య అయ్యప్పా స్వామికాపాడ రావయ్యస్వామి
హరి ఓం హరి ఓం అయ్యప్పా జయ ఓం జయఓం అయ్యప్పా
జయ ఓం జయ ఓం అయ్యప్పా హరి ఓం హరి ఓం అయ్యప్పా
అన్నదాన ప్రభునీవే సర్వంతర్యామి నీవే ||2||
అందరినున్నావు స్వామి అంతట నీవయ్య స్వామి
హరి ఓం హరి ఓం అయ్యప్పా జయ ఓం జయ ఓం అయ్యప్పా
జయ ఓం జయ ఓం అయ్యప్పా హరి ఓం హరి ఓం అయ్యప్పా
గురుస్వాములకు సద్గురు నిన్ను మించిన గురువెవరు ||2||
నియమాల నిష్ఠలతో స్వామి నిన్నే కొలిచేదము స్వామి
హరి ఓం హరి ఓం అయ్యప్పా జయ ఓం జయ ఓం అయ్యప్పా
జయ ఓం జయ ఓం అయ్యప్పా హరి ఓం హరి ఓం అయ్యప్పా
చీకటి దారుల గమ్యంలో మకరజ్యోతుల కాంతులతో ||2||
చూపించ రావయ్య దారి చూపించ రావయ్య స్వామి
హరి ఓం హరి ఓం అయ్యప్పా జయ ఓం జయ ఓం అయ్యప్పా
జయ ఓం జయ ఓం అయ్యప్పా హరి ఓం హరి ఓం అయ్యప్పా
||శబరిమల కొండ నుండి||
.