*250 కోట్లతో రోప్ వే ఏర్పాటు చేయడము జరుగుత ఉంది
*సరుకులు తరలించడానికి, వికలాంగులు, పెద్దవారు, చిన్నపిల్లల కోసం ముందుగా రోప్ వే
*శబరిమలలో కేవలం అయ్యప్ప భక్తుల కోసం 5700 ఎకరాలలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు రంగం సిద్ధము అయింది
*చెంగనూరు నుండి పంబ వరకు మెట్రో రైల్ నిర్మాణానికి సర్వేలు జరిగి భూసేకరణకు రంగం సిద్ధము అవుత ఉంది
*నిన్న ఒక ఇంటర్వ్యూ లో శబరిమల ప్రధాన తంత్రి బ్రహ్మశ్రీ కంటారారు రాజీవర్ అన్నారు.
.

