వేప చెట్టుకు ఉయ్యాల కట్టిన మే ఉయ్యాల అమ్మ,
గజ్జల మగాళ్ల జోరు జోరుగా!
లా తల్లి జోరు జోరు జోరుగా,
తల్లి జోరుగా ఇయ్యాల అమ్మ,
జోరు జోరు గల తల్లి జోరుగా ఇయ్యాల,
వేప చెట్టుకు ఉయ్యాల కట్టిన మే ఉయ్యాల అమ్మ... 🌿
తెల్ల తెల్ల రంగా తొలి పొద్దు పొడవక,
నీ కొడుకే మేము వస్తాము అమ్మ,
గుడి నంతా కడిగించి వేపాకుల కట్టించి,
పూలు పగలే వేస్తాం అమ్మ... 🌸
ఊరు పచ్చగుండానే మేము చల్లగా ఉండాలని,
నేను ఏడేళ్లలోనే మా గజ్జల అమ్మ... 🙏
మూగ నల్ల నిత్యం నిన్ను కొలిచి,
నీ పాదాల చెంత చేరిన అమ్మ,
తన బిడ్డలను చేరదీసి, దీవెనలు ఇచ్చి,
నీ కొంగులో నీడలో దైవమా... 🌼
అమ్మ నీ బిడ్డలను చూసి,
చల్లగా ఆశీర్వదించు తల్లి!
ఆశ్వీయజ్ వచ్చిందా బోనాల తల్లి అమ్మ,
గతము పూజలతోనే కాక,
కల్పవల్లి ఆదిశక్తివి నీవై,
గజ్జల అమ్మ పరాశక్తివి నీవై! 🌺
నీ చల్లని గుడిలో పచ్చని చెట్టు కాడ,
ముడుపు కడితే చాలు అమ్మ,
కోరిందల్లా ఇచ్చి బంగారం కొంగువి అమ్మ,
కొడుకులు బిడ్డలని ఇస్తావు అమ్మ. 💫
కల్పచుట్టి తల్లి కథ శక్తివి నీవై,
ఖైరతాబాద్ లో వెలిసినవు అమ్మ గజ్జల అమ్మ! 🙌
