229. స్వామి శరణం శరణం శరణం... | Swamy Sharanam Sharanam Sharanam | అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી

229. స్వామి శరణం శరణం శరణం... | Swamy Sharanam Sharanam Sharanam | అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
స్వామియేయ్...
హరి హర సుతనేయ్...
సద్గురు నాతనేయ్...
శ్రీ ధర్మ శాస్త్రావేయ్
శరణుఘూష ప్రియనేయ్...
శరణాగత వా త్సలనేయ్...
స్వామియేయ్...

స్వామి శరణం శరణం శరణం... స్వామి శరణం శబరీషా ......
హరి హర తనయా శరణం శరణం శివ హరి నందన శరణం శరణం
అభి కృప వరదా అభిద ప్రజాపా హరి హర రాజన శరణం శరణం
ఆదివతేజ్వల విష్ణుగ మోగ శబరిని వాసన శరణం శరణం
ఇహ పర జావన కల్పవి రనిగం రఘువర రాజనా శరణం శరణం
ఉత్తమ జాతీయ భక్త పరాయ కరుణా సాగర శరణం శరణం
వూరూ తముద్భవ నిర్గన సేవిత రఘు పతి తనయా శరణం శరణం

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow