90. కనరండి కనరండి శ్రీశైలము | Kanarandi Kanarandi Srishailamu | శివ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

90. కనరండి కనరండి శ్రీశైలము | Kanarandi Kanarandi Srishailamu | శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
సాకి: గంగా.... శ్రీ భ్రమరాంబికా..,,...
గిరి సుతా... ఆ.. ఆ.. ఆ.. ఆ......
అమరవీరేశ్వరం.. ఊ.. ఊ.. ఊ..
శంఖుచక్ర వరాహా తీర్థ మనిషము..
శ్రీశైల నాథం.... భజే., ఏ.. ఏ.. హోం..
శ్రీశైల నాథం..... భజే.. ఏ.. ఏ.. హోం...

కనరండీ కనరండి శ్రీశైలము...
దివ్య కైవల్య పదవికి అది మూలము....1

ఆగిరి పంక్తుల సాగిపోవగా--
అగుపించు పాతాళ గంగా--
అది పావన జలదిత రంగ--1
జల ధారలలో స్నానములాడిన--1
తొలుగును లే పాప కోటి ..... ఇక కలుగునులే పుణ్య రాశీ.......
||కనరండీ||
ఆ మల్లేశుని దివ్యదర్శనం--
ఆనందమానందమాయే--
పరమానందమానందమాయే--1
భ్రమరాంబ దేవి దీవెనలందిన--1
జీవితమే ధన్య మౌళే. ఏ.. ఏ.... మన జీవితమే ధన్యమౌళే.. ఏ.. ఏ..
||కనరండీ||
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow