వెంకట నాధా...వెంకట నాధా...వెంకట నాధా...
తాళం:- ఆది, రాగం:- శివరంజని
పల్లవి:-
ఎన్నడు విజ్ఞాన మిక మాకు
విన్నప మిదే శ్రీ వెంకట నాధా ౹ఎన్నడు౹
బాసిన బాల్యము బంధములు
ఆశదేహము ఉన్నాన్నాలు
కోసిన తొలగవు కోరికలు
కాసిల తీర్థ్వము కలిగిన చాలు. ౹ఎన్నడు౹
ఓకటికో సతికివి వడవడవూ
అచ్చట స్ర్తీ వెంకట నాసికుడా
సఖలము నీవే శరనంటి
వికటములనిగెను వేరొక్కన్నాడు. ౹ఎన్నడు౹
