58. తిరుపతి పోదామా రమణుని చూద్దామా | Tirupati Podama Ramanuni Chuddama | వెంకటేశ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

58. తిరుపతి పోదామా రమణుని చూద్దామా | Tirupati Podama Ramanuni Chuddama | వెంకటేశ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
తిరుపతి పోదామా రమణుని చూద్దామా
స్వామి తిరుపతి పోదామా రమణుని చూద్దామా
వడ్డికాసులవాడే ఆపద మొక్కులవాడే
అడుగో అడుగో అల్లడుగో వెంకన్న
తిరుపతి పోదామా రమణుని చూద్దామా

ఏడుకొండలపైన ఉన్నాడు వెంకన్న నామంబు గలవాడు
కలియుగమేలే కరుణామయుడే
సిరులు మరులు అందించేవాడే
తిరుపతి పోదామా రమణుని చూద్దామా

అలివేలు మంగమ్మ వల్లభుడు శ్రీమతావతి విభవుడై ఉన్నాడు
నిత్య కళ్యాణం పచ్చ తోరణమే
తిరుమల తిరుపతి ఇలవైకుంఠవాసుడే
తిరుపతి పోదామా రమణుని చూద్దామా

వెంకన్నా అంటే పలికేను, చింతలెన్ని ఉన్నా గాని తీర్చెను
కలియుగమేలే కరుణామయుడే
తిరుమల తిరుపతి ఇలవైకుంఠవాసుడే
తిరుపతి పోదామా రమణుని చూద్దామా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow