07. అభిషేకము | Abhishekam | Veerashaiva Purohitam |
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

07. అభిషేకము | Abhishekam | Veerashaiva Purohitam |

Madhav

మంత్రము :- హరః ఓం సద్యోజాతం ప్రపద్యామి, సద్యో జాతాయవై నమోనమః। భవేభవేనాతిభవే, భవస్వమాం భవోద్భవాయ నమోనమః ॥ వామదేవాయనమః, జ్యేష్ఠాయనమః, శ్రేష్ఠాయనమః, రుద్రాయ నమః, కాలాయ నమః, కలవికరణాయ నమః, బలాయనమః, బలవికరణాయ నమః, బలప్రమథాయనమః, సర్వభూత దమనాయనమః, మనోన్మనాయ నమః, అఘోరేభ్యోఽథ ఘోరేభ్యోఘోరఘోరతరేభ్యః, సర్వేభ్యోఽథ సర్వసర్వేభ్యోనమస్తే అస్తు రుద్రరూపేభ్యః ॥ తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి, తన్నోరుద్రః ప్రచోదయాత్ । ఈశానః సర్వ విద్యానా మీశ్వరస్సర్వభూతానాం। బ్రహ్మాధిపతి, బ్రాహ్మణోధిపతి, బ్రహ్మ శివోమేఅస్తు సదాశివోం శాంతి శ్శాంతి శ్శాంతిరస్తు ॥ ఈ మంత్రముచేత అభిషేకమును జేసికొని భస్మమును ధరించవలెను.

భస్మధారణ మంత్రము :- (ముందుగా పదునొకండు స్థాలీలలో అర్ఘ్య-పాద్య-ఆచమనాదులకు సంబంధించిన వస్తు సామగ్రిని శుద్ధోదకములో గల్పి ఉంచుకోవాలి)

వి. సూ. | ఇది విశేష అర్చనా విధానమునకు మంత్రములను విస్తరించాను. ఇందులో తన అనుకూలముగా అభిషేకించుకోవాలి.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow