చౌల (పుట్టు వెండ్రుకలు దీయుట) కర్మను జేయించునప్పుడు శిశువున కనుకూలమైన శుభముహూర్తములలో శిశువు తల్లిదండ్రులు మంగళ స్నానము నాచరించి, ఆచమనము ప్రాణాయామము నాచరించి, దేశ కాలదులను బేర్కొని,
మంత్రము :-
“ఏవంగుణ......... అస్యాం శుభతిథౌ మమ కుమారస్యాయుష్యాభి వృద్ధ్యర్థం ఇమ౦......శర్మాణం చౌలేన కర్మణా సగ్ం స్కరిష్యే ||”
ఈ ప్రకారముగా సంకల్పమును జెప్పి, పుణ్యాహనాందీ కర్మల నాచరించి, “చౌల కర్మాంగత్వేన రక్షార్థం రక్షాబంధనం కరిష్యే” ఈ విధముగా ఉచ్చరించి కుమారునకు పూర్వోక్త అన్న ప్రాశన విధిలో జెప్పిన రక్షాబంధన మంత్రముచేత (బృహత్సామ... రక్ష) చేతికి కంకణమును ధరింపజేసి పిల్లవానిని పూర్వ దిక్కు (తూర్పు)నకు ముఖము జేసి కూర్చునబెట్టి తూర్పు మొదలుకొని నాలుగు దిక్కులలో గోమయము చేత ముద్దలను జేసియంచి

“ఉష్ణేన వాయఉదకేనహ్య దితిఃకేశాన్వపతు”
అను మంత్రమును జెప్పి ఉదకమును జేతబూని బాలుని తలకు బ్రోక్షించవలెను. (నీళ్లతో తలకు రుద్దాలి) ఆపైన 3 దర్భలను బాలుని యెదుటబెట్టి,

“యేనావపత్సవితాక్షురేణ సోమస్య రాజ్ఞో వరుణస్య విద్వాన్ | తేన బ్రహ్మాణోవపతే దమస్యా యుష్మాన్ జరదష్టిర్యథా సత్”
ఈ మంత్రముతో ముందున్న వెండ్రుకలను దీసి నీటిని స్పృశింపజేసి గోమయపు ఉండను (ముద్దను) పూర్వపు దిక్కున నున్న ముద్దలో ఉంచ వలెను. తరువాత 3 దర్భలను దక్షిణ దిక్కున ఉంచి,

“యేన పూషాబృహస్పతేరగ్నేరింద్రస్యచాయుషేవపత్ | తేనాస్యాయుషే వపసే శ్లోక్యాయ స్వస్తయే”
ఈ మంత్రముతో దక్షిణ భాగమునున్న వెండ్రుకలను దీసి నీటితో స్పృశింపజేసి దక్షిణ గోమయపు ముద్దలో నుంచవలెను. తరువాత 3 దర్భలను పశ్చిమ దిశపు వైపు ఉంచి

“యేన భూయశ్చరాత్యయం జోక్చపశ్యతి సూర్యం | తేనాస్యాయుషేవపస్యా శ్లోక్యాయ స్వస్తయే”
ఈ మంత్రముచేత పశ్చిమ దిక్కున ఉన్న వెండ్రుకలను దీసి జలముతో స్పృశింపజేసి పశ్చిమ దిశలో నున్న గోమయపు ముద్దలో ఉంచ వలెను. తరువాత 3 దర్భలను ఉత్తర దిక్కున ఉంచి,

“యేన పూషా బృహస్పతేరగ్నేరింద్రస్యచాయుషే వపత్ | తేనతేవపామి... శర్మన్నాయుః పవర్యసాయుధాః జోక్సుమనా అసాః”
“ఈ మంత్రముతో ఉత్తర దిక్కు వెండ్రుకలను దీసి ఉత్తర దిశలోనున్న గోమయపు ఉండలో ఉంచి, స్నానముజేసి శుచియై క్షురకునితో (మంగలి చేత) మిగత వెండ్రుకలను దీయించి, త్రిశిఖ, ఏకశిఖ, లేదా ముందు రుద్రజడను-ఇందులో తమ ఇష్టానుసారముగా ఒక విధముగా వెండ్రుకలుదీసి, ఆ తీసిన వెండ్రుకలను బాలుని తల్లి (తల్లి లేని పక్షమున) ఆ బాలుడే దీసి వెళ్ళి మేడిచెట్టు క్రిందగాని గరిక (దర్భ) బెరిగిన స్థలము నందుగాని ఉంచి వచ్చి బాలునకు
మంత్రము :- “ఓం హిరణ్య శృంగం వరుణం ప్రపద్యే తీర్థ౦ మే దేహియా చతః | యన్మయా భుక్తమసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహః | యన్మేమనసా వాచా కర్మణావా దుష్కృతం కృతం | తన్న ఇంద్రో వరుణో బృహస్పతిస్సవితాచ పునంతు పునః పునః | నమోగ్నయే౦ప్సుమతే నమ ఇంద్రాయ నమో వరుణాయ నమో వారుణ్యై నమోద్భ్యః | యద పాంక్రూరం యదమేధ్యం, యద శాంతం తదపగచ్ఛతాత్ | తన్మావరుణో రాజాపాణి నాహ్య వమృశతు | సోహమపాపో విరజోనిర్ముక్తో ముక్త కిల్బిషః | నాకస్య పృష్ట మారుహ్య గచ్ఛేద్బ్రహ్మసలోకతాం | యశ్చాప్సు వరుణస్య పువాత్వఘ మర్షణః ||
ఇది చౌల విధి సమాప్తము