గణేశ శరణం Ganesha sharanam / గణనాథ ఓం గణనాథ Gananaadha - వినాయక భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

గణేశ శరణం శరణు గణేశ (2) 
              (Or)
 గణనాథ  ఓం  గణనాథ
 గంగాధర  సుత  గణనాథ --   (శరణు గణేశ ప్లేస్ లో గణనాధ వాడాలి.)


పార్వతి పుత్ర శరణు గణేశ
సిద్ధి వినాయక శరణు గణేశ||           
విఘ్న వినాయక శరణు గణేశ|         
ఈశ్వర పుత్ర శరణు గణేశ |             
కుమార సోదర శరణు గణేశ|           
మూషిక వాహన శరణు గణేశ|         
మోదక ప్రియుడా శరణు గణేశ |     
మునిజన వందిత శరణు గణేశ|     
ప్రధమ పూజితా శరణు గణేశ|         
బ్రహ్మనామక శరణు గణేశ|             
ప్రమథ గణాధిప శరణు గణేశ|         
విఘ్న నివారక శరణు గణేశ |         
విద్యా దాతా శరణు గణేశ |             
వినుత ప్రదాత శరణు గణేశ |           
సర్వ సిద్ధిప్రద శరణు గణేశ |             
బుద్ధి ప్రదాయక శరణు గణేశ|         
భక్త పాలకా శరణు గణేశ|                 
ఐశ్వర్య ప్రద శరణు గణేశ |               
అగణిత గుణగత శరణు గణేశ |       
ఆశ్రిత వరదా శరణు గణేశ |             
సుముఖ నాయకా శరణు గణేశ | 
సుగుణ మందిరా శరణు గణేశ|       
సకల రక్షకా శరణు గణేశ|               
ఆర్త రక్షకా శరణు గణేశ |                 
అగ్ర పూజితా శరణు గణేశ |             
ఆది గణపతి శరణు గణేశ |               
పరమ పావనా శరణు గణేశ |         
పరమ దయాకర శరణు గణేశ |     
పరమ పూజిత శరణు గణేశ |         
హే లంబోదర శరణు గణేశ |             
హే లంబాయా శరణు గణేశ |           
అసిత వదనాయ శరణు గణేశ |     
సురాగ్రరాయా శరణు గణేశ |           
స్థూల కంఠాయ శరణు గణేశ |         
సుప్రదీపాయ శరణు గణేశ |             
పాల చంద్రాయ శరణు గణేశ|         
పాశ హస్తాయ శరణు గణేశ |         
పాహి గణేశ శరణు గణేశ |               
ఏక దంతాయ శరణు గణేశ|             
వామ హస్తాయ శరణు గణేశ|         
మందహాసాయ శరణు గణేశ |         
బుద్ధి రూపాయ శరణు గణేశ|         
గణాధిపాయ శరణు గణేశ|               
వక్ర దంతాయ శరణు గణేశ|             
శూర్ప కర్ణాయ శరణు గణేశ|         
స్థూల కంఠాయ శరణు గణేశ|         
సర్వేశ్వరాయ శరణు గణేశ|             
గజవక్రాయ శరణు గణేశ|                 
గణేషాయ శరణు గణేశ|                   
గౌరి నందన శరణు గణేశ|               
ఆది గణపతి శరణు గణేశ|               
సిద్ధి గణపతి శరణు గణేశ|               
బొజ్జ గణపతి శరణు గణేశ|               
మహా బలాయ శరణు గణేశ|         
మహా గణపతి శరణు గణేశ|         
మంగళప్రదాయ శరణు గణేశ| 

      
జై గణేష జై గణేష జై గణేష పాహిమాం
శ్రీ గణేష శ్రీ గణేష శ్రీ గణేష రక్ష మాం
జయ గణేష పాహిమాం శ్రీ గణేష రక్షమాం ||





🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️



*గణేశ శరణం శరణం గణేశ*

గణేశ శరణం శరణం గణేశ    ॥2॥

గజముఖ వదన  శరణం గణేశ
గౌరీ పుత్ర  శరణం గణేశ 
విజ్ఞా వినాయక  శరణం గణేశ 
వినుత ప్రదాత  శరణం గణేశ     ॥గణేశ॥

మూషిక వాహన శరణం గణేశ
బుద్ధి ప్రదాత శరణం గణేశ
సిద్ధి వినాయక శరణం గణేశ
తత్వ విభూష శరణం గణేశ      ॥గణేశ॥

పార్వతీపుత్ర  శరణం గణేశ
పాపసంహారా శరణం గణేశ
ప్రమద గణాధిప శరణం గణేశ
ప్రధమ పూజిత శరణం గణేశ    ॥గణేశ॥

శక్తి సుపుత్రా శరణం గణేశ గణేశ
శాస్తా సోదర  శరణం గణేశ
మోహన రూప  శరణం గణేశ
మొదక హస్తా  శరణం గణేశ     ॥గణేశ॥

లోక పూజిత   శరణం గణేశ
లోక శరణ్య   శరణం గణేశ
భక్త వత్సల  శరణం గణేశ
భక్తుల బ్రోవుము  శరణం గణేశ     ॥గణేశ॥

షణ్ముఖ సోదర  శరణం గణేశ
అయ్యప్ప సోదర  శరణం గణేశ
ఆది వినాయక  శరణం గణేశ
పరమ పవిత్ర  శరణం గణేశ      ॥గణేశ॥



*స్వామియే శరణం అయ్యప్ప*





#ganesha #ganeshchaturthi #ganeshachaturthi #GaneshBhajan #ganeshfestival #ganeshutsav #ganeshji #vinayakachaturthi #lordganesha #lordganeshablessings #LordGanapati #lord #hindu #bhajan

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat