నిన్ను ఎవరేమన్నారు స్వామి
విష్ణు ఈశ్వర బ్రమ్మా ముగ్గురు వరేమన్నారు స్వామి
నిన్ను ఎవరేమన్నారు స్వామి
దశరథ తనయుడు శ్రీ రామ చంద్రుడు వరేమన్నరు స్వామి
నిన్ను ఎవరేమన్నారు స్వామి
శ్రీశైలంలో మల్లికార్జునుడు వారే మన్నరు స్వామి
నిన్ను ఎవరేమన్నారు స్వామి
లక్ష్మీ సరస్వతి పార్వతి దేవిలు వారే మన్నారు స్వామి
నిన్ను వారే మాన్నరు స్వామి
వక్రతుండ విఘ్నేశ్వరుడు వారే మాన్నారు స్వామి
నిన్ను ఎవరేమన్నారు స్వామి
పత్తేపుర్ లో మైసమ్మ తల్లి వారే మన్నరూ స్వామి
నిన్ను ఎవరేమన్నారు స్వామి
ఇద్దరన్నల ముద్దుల తమ్ముడా ఎవరేమన్నారు స్వామి
నిన్ను ఎవరేమన్నారు స్వామి
ఫలని గీరిషుడు సుబ్రమణ్య స్వామి వరెమన్నరు స్వామి
నిన్ను ఎవరేమన్నారు స్వామి...
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
