రావా మణికంఠ. Raava Manikanta - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

రావా మణికంఠ. Raava Manikanta - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

రావా మణికంఠ ఈ వేళా మా ఇంట. (2)

విల్లాలీ వీరుడవో..... నీవు వీరమని కంటుడవో.... (2)

రాజా ధి రాజుడవో...... నీవు రాజ కుమారుడ వో...... (2)

పంబ బాలుడవో..... నీవు పందల రాజు డవో......(2)

జ్యోతి స్వరూపు డవో...... నీవు మకర జ్యోతి డవో....(2)

అమిత గునకరునడవో..... నీవు అలంకార ప్రియు డ వో

నీలి వస్త్ర  దారుడవో..... నీవు నిత్య బ్రమ్మా చారుడవో.....(2)
రతనాల పల్లకిలో నిను ఉరేగిస్సము...
బంగారు పల్లకిలో నిను ఉరెగిస్సము....

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow