అయ్యప్ప మంత్రపుష్పం | Ayyappa mantra pushpam

P Madhav Kumar
1 minute read



మంత్రపుష్పం

నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ,త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీల కంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః

 

సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వ శంభువం

విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం

నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః

నారాయణ పరబ్రహ్మ తత్వం నారాయణః పరః

 

రాజాది రాజాయ ప్రసహ్యసాహినే

నమోవయం ||వైశ్రవణాయ కుర్మ హే |

సమె కామాన్ కామ కామాయమహ్యం!

కామేశ్వరో వైశ్రవణో దదాతు |

కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః 

ఓం తద్భహ్మాః ఓం తద్వాయుః ఓం తదాత్మ ! ఓం తత్ సత్యం ! ఓం తత్సర్వం ఓం తత్పురోన్నమః ||

అన్తశ్చరతి భూతేశు గుహాయం విశ్వ మూర్తిషు

త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం మింద్రస్త్వం  రుద్రస్త్వం విష్ణుస్త్వం  బ్రహ్మస్త్వం ప్రజాపతిః |

త్వం తత్ అపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువసువరోమ్ ||

 

ఓం నిదనవతయే నమః | ఓం నిధనపతలింగాయ నమః ||

ఓం ఊర్ధ్వాయ నమః | ఓం ఊర్ధ్వలింగాయ నమః ||

ఓం హిరణ్యాయ నమః | ఓం హిరణ్యలింగాయ నమః ||

ఓం సువర్ణాయ నమః | ఓం సువర్ణలింగాయ నమః ||

ఓం దివ్యాయ నమః | ఓం దివ్యలింగాయ నమః ||

ఓం భవాయ నమః | ఓం భవలింగాయ నమః ||

ఓం శర్వాయ నమః | ఓం శర్వలింగాయ నమః ||

ఓం శివాయ నమః | ఓం శివలింగాయ నమః ||

ఓం జ్వాలాయ నమః | ఓం జ్వాలలింగాయ నమః ||

ఓం ఆత్మాయ నమః | ఓం ఆత్మలింగాయ నమః ||

ఓం పరమాయ నమః | ఓం పరమలింగాయ నమః ||


ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగగ్గ్ స్థాపయతి పాణి మంత్రం పవిత్రమ్ ||

సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః |
భవే భవే నాతిభవే భవస్వ మామ్ భవోద్భవాయ నమః 
||

వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ-శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః

కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో
బలప్రమథనాయ నమ-స్సర్వ-భూతదమనాయ నమో మనోన్మనాయ నమః ||

అఘోరేభ్యో థ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః |
సర్వేభ్య-స్సర్వశ-ర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరోపేభ్యః 
||

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి |

తన్నో రుద్రః ప్రచోదయాత్ ||

ఈశాన్య స్సర్వ విద్యానామీశ్వరస్సర్వ భూతానాం | బ్రహ్మాదిపతిః బ్రహ్మణాధీపతి ర్భహ్మశివోమే అస్తుసదాశివోం

ఓం నారాయణాయ విద్మహే-వాసుదేవాయ ధీమహీ |

తన్నో విష్ణు ప్రచోదయాత్ ||

ఓం మహాదేవైశ్చ విద్మహే-విష్ణు పత్నైశ్చ ధీమహీ |

తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ||

ఓం తత్పురుషాయ విద్మహే- మహాదేవాయ ధీమహీ |

తన్నో రుద్ర ప్రచోదయాత్ ||

ఓం కాత్యాయనాయ విద్మహే-కన్యాకుమారి ధీమహీ |

తన్నో దుర్గీ ప్రచోదయాత్ ||

ఓం ఆంజనేయాయ విద్మహే- వాయు పుత్రాయ  ధీమహీ |

తన్నో హనుమాత్ ప్రచోదయాత్ ||

ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి |

తన్నో దంతి ప్రచోదయాత్ //

ఓం తత్పురుషాయ విద్మహే-మహసేనాయ ధీమహీ | 

తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ ||

 ఓం భూతనాధాయ విద్మహే-భవ పుత్రాయ ధీమహీ |

తన్నో శాస్త్ర ప్రచోదయాత్ ||

ఓం హరిహరపుత్రాయ విద్మహే-శబరిగిరిశీయ ధీమహీ |

తన్నో అయ్యప్ప ప్రచోదయాత్ ||


ఓం శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామినే నమః పుష్పాంజలం  సమర్పయామి. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి.


శ్లోకం :         

యోపాం పుష్పం వేదా పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి |

చంద్రమావ ఆపాం పుష్పం  పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ||


శ్రీ పూర్ణ పుష్కలంబా సమేత  హరిహర పుత్ర అయ్యప్ప స్వామినే నమః వేదోక్త మంత్ర పుష్పం సమర్పయామి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat