33. కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్ప / Kamakshi supraja - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

33. కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్ప / Kamakshi supraja - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా
భక్తా మనోహరా శరణమయ్యప్పా
దీన దయాలో పరిపూర్ణ కృపాలో
జైజై శంకర బాలా జయస్వామి అయ్యప్పా
|| కామాక్షి సుప్రజా||
హరేరామ హరేరామ స్వామి అయ్యప్పా
హరేకృష్ణ హరేకృష్ణ శరణమయ్యప్పా
దీనదయాలో పరిపూర్ణ కృపాలో
జైజై శంకర బాలా జయ స్వామి అయ్యప్పా
|| కామాక్షి సుప్రజా ||
శంభో శంకర శంభో శంకర స్వామి అయ్యప్ప
హరోంహరా హరోంహరా శరణమయ్యప్పా
దీనదయాలో పరిపూర్ణ కృపాలో
జైజై శంకర బాలాజయస్వామి అయ్యప్పా
||క్షామాక్షి సుప్రజా||
పంబా వాసా పందళరాజ స్వామి అయ్యప్పా
గౌరీపుత్రా కోమల రూప శరణమయ్యప్పా
దీనదయాలో పరిపూర్ణ కృపాలో
జైజై శంకర బాలా జయ స్వామి అయ్యప్పా
||క్షామాక్షి సుప్రజా||



ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.




#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow