ఉమామహేశ్వర uma Maheshwara l సుబ్రమణ్య స్వామి భజన పాటల లిరిక్స్ l Subramanya Swamy Bhajana Songs Lyrics in Telugu

ఉమామహేశ్వర కుమారగురవే వుడిపి సుబ్రమణ్యం
భక్తజనప్రియ పంకజ లోచన  బాలసుబ్రమణ్యం


సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం
షణ్ముఖ నాథ సుబ్రహ్మణ్యం
ఫలన్నివాస సుబ్రహ్మణ్యం
పార్వతి పుత్రా సుబ్రహ్మణ్యం


హర హర హర హర సుబ్రహ్మణ్యం
 శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం
ఓం గురునాధా సుబ్రహ్మణ్యం
సద్గురు నాథ సుబ్రహ్మణ్యం


గజముఖ సోదర సుబ్రమణ్యం
గురు వన్ గురువే సుబ్రమణ్యం
వల్లి మలాల సుబ్రహ్మణ్యం
 వేలాయుధనే  సుబ్రహ్మణ్యం


శరవణ భవనే  సుబ్రహ్మణ్యం
షంభువని భవణే సుబ్రహ్మణ్యం
శివ గురు నాథ సుబ్రహ్మణ్యం
శంభు కుమార సుబ్రహ్మణ్యం


గణపతి సోదర సుబ్రహ్మణ్యం
 అయ్యప్ప సోదర సుబ్రహ్మణ్యం
శూలాయుధ నే  సుబ్రహ్మణ్యం
వేలా యుదనే  సుబ్రహ్మణ్యం

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!