పందిరి మీద ఆడింది నాకు పందిరి కొమ్మ మీద ఆడింది నాకు
॥నా చిన్ని మణికంఠకు॥
నా చిన్ని మణికంఠ కు పంచే కట్టంగాపంచమీదాడింది నాకు పంచ అంచు మీద ఆడింది నాకు
॥నా చిన్ని మణికంఠకు॥
నా చిన్ని మణికంఠ కు ఊయల కట్టంగాఉయాల మీద ఆడింది నాకు ఊయల తాడుమీద ఆడింది నాకు
॥నా చిన్ని మణికంఠకు॥
నా చిన్ని మణికంఠ కు తిలకం దిద్దంగాబొట్టు మీద ఆడింది నాకు కనుబొమ్మ మీద ఆడింది నాకు
॥నా చిన్ని మణికంఠకు॥
నా చిన్ని మణికంఠ కు పడినే కట్టంగాపడి మీద ఆడింది నాకు పడి మెట్ల మీద ఆడింది నాకు
॥నా చిన్ని మణికంఠకు॥
శబరి తల్లి భూదేవికి ముక్కెర పెట్టంగాముక్కెర మీద ఆడింది నాకు ముక్కెర పుడక మీద ఆడింది నాకు...
॥నా చిన్ని మణికంఠకు॥
